మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా గౌర్ల మధు కురుమ : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా గౌర్ల మధు కురుమ : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

జయభేరి, మేడ్చల్ : 

మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నూతన కమిటీని నియమించడం జరిగినది. మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులుగా గౌర్ల మధు కురుమ, ఉపాధ్యక్షులుగా ఒగ్గు సురేష్ కురుమ, ప్రధాన కార్యదర్శిగా కౌడే శ్రీశైలం కురుమ, కోశాధికారిగా మైల భీరేందర్ కురుమ, జాయింట్ సెక్రటరీగా గుండ గణేష్ కురుమ, కార్యవర్గ సభ్యులు కౌడే వెంకటేష్ కురుమ, ఒగ్గు భాస్కర్ కురుమ, గౌర్ల మహేష్ కురుమ, మైల భూపాల్ కురుమ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read More Telangana I మేయర్, కార్పోరేటర్లంతా రాజీనామా చేసి  ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి..

ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి హర్ధిక శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ జిల్లా కురుమ యువ నాయకులు, మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ. ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కురుమ సంఘం కమిటీ సభ్యులు కురుమ కుల చైతన్యం కోసం పాటుపడాలని, కురుమ సంఘం సభ్యులకు అన్ని రకాలుగా అండగా నిలవాలని,కురుమ సంఘం సభ్యులను రాజకీయంగా, ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్ళేవిధంగా కృషి చేయాలని పలు సూచనలు అందించిన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

ఈ కార్యక్రమంలో కౌడే భిక్షపతి కురుమ, గౌర్ల ఎర్ర బీరప్ప కురుమ, మైల మల్లేష్ కురుమ, ఒగ్గు శంకర్ కురుమ, కౌడే నరేందర్ కురుమ, ఒగ్గు వెంకటేష్ కురుమ, గౌర్ల మల్లేష్ కురుమ, మైల మహేందర్ కురుమ, వడ్డేపల్లి నర్సింహ్మ కురుమ, గౌర్ల రాజు కురుమ, కౌడే నాగేందర్ కురుమ, గౌర్ల కృష్ణ కురుమ, ఒగ్గు వినోద్ కురుమ, మైల జీతయ్య కురుమ, వడ్డేపల్లి పోచయ్య కురుమ, కౌడే లక్ష్మణ్, మల్లేష్, ఓంకార్, రమేష్, రఘురాం, విజయ్, రాజు,నాగేష్, ఒగ్గురమేష్, వెంకటేష్, మహేష్, శ్రీకాంత్, విఘ్నేష్, గౌర్ల అశోక్, మహేష్, గోపాల్, సాయి కిరణ్, మైల జీతయ్య, మహేష్, శ్రీనివాస్, సాయి గుండ మల్లేష్, శ్రీధర్ కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, మహిళలు యువకులు కురుమ కుల బాంధవులు పాల్గొన్నారు.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

Views: 0