మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణ
జయభేరి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్ల తో ఓట్ల కొనుగోలుకు తెర లేపింది...
BRS అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జి లకు బదిలీ చేసింది...
ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు...
బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ కూడా జత చేసిన రఘునందన్ రావు... వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్ల కొనుగోలుకు వాడుతారు. వెంటనే అకౌంట్ లో డబ్బులు ఫ్రిజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్..
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment