బావమరిది కోసం 70 కిలో మీటర్లు మోకాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్న బావ
హనుమకొండ - అంబాల గ్రామానికి చెందిన నాగరాజు.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది కోలుకుంటే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్న బావ బావమరిది రజని కాంత్ కోసం అంబాలి గ్రామం నుండి ఐనవోలులోని మల్లికార్జున స్వామి ఆలయం వరకు సుమారు 70 km మోకాళ్ళ పైన నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్నాడు.
Post Comment