శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

నల్గొండ జిల్లా...... దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం 3 వ శుక్రవారం సందర్భంగా అభిషేకములు దంపతులచే సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే  ఆలయ కమిటీ వారు వైభవంగా నిర్వహించినారు. 

ఈ కార్యక్రమంలో ఆలయం అధ్యక్షులు చీదల్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, ఇమ్మడి భద్రయ్య , లకుమారపు మల్లయ్య, సోమ లక్ష్మయ్య, బెజవాడ నరేందర్, కుంచకూరి మధు, కుంచకూరి సురేష్, గట్టు మోహనయ్య, బెజవాడ శేఖర్, సముద్రాల వేణు, ఆలయ కమిటీ సభ్యులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Views: 0