#
School
తెలంగాణ  

ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి

ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసి చితకబాదిన స్థానికులు... భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన....
Read More...
తెలంగాణ  

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి...

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి... విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు.
Read More...
తెలంగాణ  

School : బడికి వేళయే... 

School : బడికి వేళయే...  తెలంగాణలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతులను నిర్వ హించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 
Read More...
ఆంద్రప్రదేశ్  

అంగన్వాడి బడిబాట-చిన్నారుల జీవితానికి పూలబాట

అంగన్వాడి బడిబాట-చిన్నారుల జీవితానికి పూలబాట బడిబాట కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతొ కలసి ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు బడియుడు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
Read More...
తెలంగాణ  

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం కార్పొరేట్ పాఠశాలలతో మా విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది. విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది.
Read More...
ఆంద్రప్రదేశ్  

పాఠశాల విద్యార్ధులకు అలర్ట్‌ స్కూల్స్ రీ ఓపెన్‌ తేదీలో స్వల్పమార్పు...!

పాఠశాల విద్యార్ధులకు అలర్ట్‌ స్కూల్స్ రీ ఓపెన్‌ తేదీలో స్వల్పమార్పు...! ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన జూన్‌ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజు పునఃప్రారంభం కానున్నాయి.
Read More...
తెలంగాణ  

మూడు చింతల పల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ 

మూడు చింతల పల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్  స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశిలీంచిన కలెక్టర్ గౌతమ్ పాఠశాలల పున ప్రారంభం నాటికి  అన్ని సదుపాయాలు కల్పించాలి
Read More...
తెలంగాణ  

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి..

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట కార్యక్రమం కొరకు ముందుగానే సంసిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మఆదర్శపాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలలో పనులలో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదని, పనులను పూర్తిచేయడంలో అధికారులు పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని  సూచించారు... అమ్మఆదర్శపాఠశాల పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Read More...
తెలంగాణ  

School : శ్రీ చైతన్య స్కూలు సీజ్

School : శ్రీ చైతన్య స్కూలు సీజ్ జయభేరి, మేడ్చల్:ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ ను  యాజమాన్యం ప్రారంభించింది.  దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు  చేసారు.  ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఈ అడ్మిషన్లు జరిగాయి. కనీస ఫీజు 2024 2025 విద్యా సంవత్సరానికి రూ. లక్ష 30...
Read More...
తెలంగాణ  

SVN School : టీఎస్ఆర్జెసీ ఫలితాల్లో ఎస్వీఎన్ జయకేతనం

SVN School : టీఎస్ఆర్జెసీ ఫలితాల్లో ఎస్వీఎన్ జయకేతనం చక్కటి ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులను పోటీ పరీక్షలకు తయారు చేయడం వల్లనే టీఎస్ఆర్ జెసి లో ర్యాంకులు సాధించగలిగారని ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ చెప్పారు. పటిష్టమైన ప్రణాళిక విద్యార్థులను విజయానికి చేరువ చేసిందని చెప్పారు. పదవ తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత కావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎస్.వీ.ఎన్ జయకేతనం ఎగురవేస్తున్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Read More...
తెలంగాణ  

భయం వీడితే విజయం సొంతం...

భయం వీడితే విజయం సొంతం... క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర కృషితో చదువులో ముందడుగు వేయాలి...  విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బంగారు మాయమవుతుందని, భయం వీడితే విజయం సొంతమవుతుందని, విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సమాజానికి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
Read More...
తెలంగాణ  

Telangana : అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి...

Telangana : అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి... ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను స్థానిక మహిళా సంఘాలకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇక నుంచి పాఠశాలల నిర్వహణలో అమ్మ ఆదర్శ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక మహిళలు కీలకపాత్ర పోషించాలన్నారు. జయభేరి,పెదపల్లి:జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి...
Read More...

Advertisement