రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం
2022-23, 2023-24లో ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి రూ.5.13 కోట్లు వసూలు చేశామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.
Views: 0


