హెచ్ ఐ వీ కీ టీకా వచ్చేసింది వారం వ్యవధి లో రెండు డోసులు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తికి దొరకకుండా హెచ్ఐవీ వైరస్ తరచూ మ్యుటేషన్కు లోనవుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరట్లేదు.
తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్ ఈ వివరాలను వెల్లడించింది..
Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment