నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి దర్శనం
కేసు నమోదు
తిరుమల :
నకిలీ ఆధార్ కార్డ్ పై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకి చెందిన శ్రీధర్ నకీలీ ఆధార్ కార్డులు ద్వారా లక్కి డిఫ్ విధానంలో సేవా టిక్కేట్లు పోందేందుకు 400 రిజిష్ర్టేషన్లు చేసినట్లు విజిలేన్స్అధికారులు గుర్తించారు.
Views: 0


