తల్లిపై తనయుడు దాడి...

ఆస్థి కోసం కొడుకు, తన భార్యతో కలిసి కన్న తల్లి పై అతికిరాతకంగా దాడి చేశాడు. కొడుకు,కోడలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు

తల్లిపై తనయుడు దాడి...

భార్యతో కలిసి తల్లి పై దాడి చేసి ఆస్థి కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని కొడుకు, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన.

ఆస్థి కోసం కొడుకు, తన భార్యతో కలిసి కన్న తల్లి పై అతికిరాతకంగా దాడి చేశాడు. కొడుకు,కోడలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలోని లక్ష్మీ నగర్ లో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న నగరంపాలెం పోలీస్ వారు బాధితురాలిని హుటాహుటిన 108 లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

Views: 0

Related Posts