వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇవ్వాలి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
జయభేరి, ఉప్పల్ : వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చెప్పిన విధంగా 6 వేల రూపాయలు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని అలాగే మెట్రో ల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని ఆయన అన్నారు.
Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డు మిర్పెట్ కార్పొరేటర్ ప్రభుదాస్ వికలంగుల సమాఖ్య ప్రతినిధులు బాబు జానీ కుంటి అంజి, లక్ష్మి, చంద్ర శేఖర్, పాండు నాయక్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Read More Telangana I యువత ఆలోచన విధానం..!
Views: 0


