తీన్మార్ మల్లన్నని భారీ మెజారిటీతో గెలిపించాలి

కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు మల్లన్న గెలుపు కోసం ఓటు వేయండి

వైరా నియోజకవర్గంలో బూత్ టు బూత్ తిరుగుతూ పర్సంటేజ్ ను తెలుసుకుంటున్నారు.

తీన్మార్ మల్లన్నని భారీ మెజారిటీతో గెలిపించాలి

జయభేరి : 

ఖమ్మం, నల్లగోండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించేందుకు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కృషి చేయాలని అన్నారు. పది సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్, బీజేపీ పాలకులు  చేసిందేమీ లేదన్నారు.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

కోత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని తెలిపారు.ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నుంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి, ఖమ్మం నల్గొండ వరంగల్, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని నెరవేర్చిందన్నారు.

Read More అన్నను హతమార్చిన తమ్ముడు