గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి
జయభేరి, హైదరాబాద్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి అధ్యక్షుడు అధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతికి మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాల గురించి ఆయన ప్రసంగించారు.
Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Views: 0


