Ktr-Kangana Ranaut : కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం
ఉత్తర భారత దేశం నుంచి.. ఓ బిజెపి అభ్యర్థి "సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని" అంటారు..
న్యూఢిల్లీ:
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?
2014లో మోడీ ప్రధాని అయిన తర్వాతే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా రనౌత్ అన్నారు. కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీకి గట్టి మద్దతుదారు. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 1న నాలుగు స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి మూడు, కాంగ్రెస్‌కు ఒక సీటు ఉంది.
Read More Telangana I మును గో.. డౌట్..
Views: 0


