ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు
తూoకుంట మున్సిపాలిటీలో కొనసాగిన యాత్ర.. ప్రభుత్వ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజలకు వివరిస్తున్న కళాకారులు
జయభేరి, నవంబర్ 23:
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు - 2024 లో సందర్భంగా ప్రజా పాలన కళాయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆటపాటల రూపంలో ప్రజలకు తెలియచేస్తున్నారు.
.jpg)
Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!
Views: 1


