రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

డిండి చందంపేట నేరేడు గొమ్ము మండల కేంద్రాల్లో...

రైతు రుణమాఫీ రెండు లక్షలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. రైతు ఖాతాలోకి డిసెంబర్ 9 జనవరి 1 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పోయింది ఇప్పుడు ఆగస్టు 15 అని దొంగ పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి.

రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

జయభేరి, దేవరకొండ :
డిండి మండలం చందంపేట మండలం నేరేడు గోమ్ము మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించినారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఇన్చార్జ్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు వింటేనే అర్థం అవుతుంది ఆయన ముందే ఓటమి ని అంగీకరించడు.. ప్రజలకు చెప్పడానికి ఏమి లేక కొంత ప్రజలను మోసం చేయడానికి ఏమిలేక ఆ ఫ్రస్టేషన్లో కేసీఆర్ ను తిట్టి బతుకుతుండు 120 రోజులు అవుతున్న పరిపాలన ఎక్కడ ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండా అసలు లేడా సమస్కర హీనమైన భాష ప్రజలుకు అవసరమైన ఏ ఒకటైనా మాట్లాడారా... ఈ కెసిఆర్ ని లాగు పీకుతా... నీ కళ్ళు పీకుతా.... కెసిఆర్ ని పేగులు కత్తిరించి మెడకేసుకుంటాడు... రైతు రుణమాఫీ రెండు లక్షలు అంటున్నాడు రేవంత్ రెడ్డి.

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

రైతు ఖాతాలోకి డిసెంబర్ 9 జనవరి 1 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పోయింది ఇప్పుడు ఆగస్టు 15 అని దొంగ పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి. కారు గుర్తుకు ఓటేసి కంచర్ల కృష్ణారెడ్డి ఒక రైతు బిడ్డ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజినేని వెంకటేశ్వరరావు, ఏర్పుల గోవిందు యాదవ్, యాసాని రాజ వర్ధన్ రెడ్డి, మోహనకృష్ణ, PSCS మాజీ చైర్మన్ బాలయ్య, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, మాజీ సర్పంచ్ బాలమ్మ, వెంకటయ్య, ఆరే కంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్