ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

జయభేరి, దేవరకొండ :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బంజారా ముద్దుబిడ్డ, నిస్వార్థపరుడు, నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా సేవకులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించడం జరిగింది.శనివారం దేవరకొండ పట్టణంలోని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ గిరిజన సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జర్పుల లోక్య నాయక్, బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, నీల రవి కుమార్, బిఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, పల్స వెంకటయ్య, జనీబాబా, ఇలియస్ పటేల్, పొట్ట మధు, ఆఫ్రోజ్, జమిర్ బాబా, బలవద్ది రాజ్, కాడరి మల్లేష్, కరాటే వెంకట్, నేనావత్ నాగార్జున్, జర్పుల సీతారాం, వాడిత్య గణేష్, చిత్రం పీటర్, శంకర్ నాయక్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...

WhatsApp Image 2024-11-23 at 19.57.36

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

Views: 0