అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా

జయభేరి, పీ ఏ పల్లి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో  స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ABVP ఉమ్మడి నల్లగొండ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా విద్యార్థుల బతుకులు మారడం లేదని అన్నారు. 

ఏదైతే నేను రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమని కేవలం నల్లగొండ జిల్లా నే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఫుట్బాల్ నాణ్యతలేని ఆహారం తింటూ ఫుడ్ పాయిదాలతో హాస్పిటల్ బారిన పడుతున్నారని ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా అనేకమంది విద్యార్థులు మరణించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనిఅన్నారు. ఈ రకంగా బర్ల కొట్టాలని తలపిస్తూ ప్రభుత్వ హాస్టల్స్ నిర్లక్ష్యానికి గురిచే చేయబడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదని ప్రశ్నించారు.స్వయంగా సీఎం హాస్టల్స్ సందర్శించాలని అధికారులు సూచించినప్పటికీ కూడా ఎందుకు అధికారులకు ఇంత నిర్లక్ష్యమని మండిపడ్డారు. 

Read More సమాచార హక్కు చట్టం రక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే.

దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం  సంబంధిత అధికారులు స్పందించి దీనికి కారణమైన వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన  భోజనం మరియు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే రోజులలో ఉద్యమ ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏ పల్లి మండల కన్వీనర్ దమ్ముజు, మల్లేపల్లి నగర కార్యదర్శి చేపూరి కార్తీక్, కార్యకర్తలు అమితేష్ శివ మనీ రాహుల్ శ్రీను మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Read More BJYM ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు