మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్

మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్

మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

జీవక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. ప్లేట్‌ లెట్స్ కౌంట్‌ని పెంచుకునేందుకు మేక పాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు.

Read More Telangan I నవశకానికి నాంది పలుకుదాం.. భవితవ్యం ప్రశ్నార్ధకం... రోజురోజుకు పడిపోతున్న చిన్నపిల్లల వృద్ధి..

Views: 1

Related Posts