ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
జయభేరి, సైదాపూర్ : గొల్లగూడెంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకుంటున్న లబ్దిదారులకు సొంత ఇల్లు అనేది ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉండే చిరకాల స్వప్నం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆర్థిక సాయం అందిస్తున్నారు.