తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

జయభేరి, దేవరకొండ :
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు న్యాక్ పీర్ టీం వారు రావటం జరిగింది. చైర్ పర్సన్ డాక్టర్ పసుమాముల ప్రకాష్, ప్రొఫెసర్ డాక్టర్ ఎం సుమతి మోహన్, ప్రొఫెసర్ డాక్టర్ ఎం కిషోర్ నాయక్ రావడం జరిగింది వారికి NCC విద్యార్థినులు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం హరిప్రియ ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ జ్ఞానేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్వేత, ఓఎస్డి నీరజ సిన్హా , డిఎస్ పద్మ, అధ్యాపకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. 

విద్యార్థునులు హార్షద్వనులతో ఆహ్వానం పలికారు. అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం కళాశాలను సందర్శించారు. కళాశాలలోని డిపార్ట్మెంటులను తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్య వసతులు సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

Read More జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి

ఈ సందర్భంగా న్యాక్ చైర్ పర్సన్ డాక్టర్ పసుమాముల ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలని మంచి కెరియర్ ఎంచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి తెలంగాణ రాష్ట్ర సంస్కృతులను కళ్లకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. అదేవిధంగా మా కళాశాల యందు  3rd year చదువుతున్న  శైలు  పాట రాసి,పాటను పాడింది.  శైలు అఖిల మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. 

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

మ్యూజిక్ కంపోజ్ చేసినవారు టి.అంజయ్య అందుకు సహకరించిన వారు ప్రిన్సిపల్, ఐక్య ఎసి కోఆర్డినేటర్, కల్చరల్ కమిటీ. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా  న్యాక్ పీర్ టీం వారి చేతుల మీదగా ఆడియోని రిలీజ్ చేసి సీడీలను అందించడం జరిగింది. అలాగే ఈ పాట మీద స్కిట్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రెండవ అతి పెద్ద  పండుగ అయిన బోనాలు, బంజారా డాన్స్,  కోయ డాన్స్, NCC పిరమిడ్ ఇతర డాన్స్ పెర్ఫార్మెన్స్  తిలకించి విద్యార్థినిలో ఉన్న ప్రతిభను గుర్తించి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాక్ పీర్ టీం, అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి