తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ రావుల శ్రీనివాస్ యుగంధర్ రెడ్డి, పైడిపల్లి తిరుపతి గౌడ్, ఆడెపు రాజేందర్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్స సతీష్, హై స్కూల్ టీచర్స్, స్కూల్ పిల్లలు ఐకెపి సిఏలు కోడం హైమావతి, గుండేటి సునీత, అంగన్వాడి టీచర్ నిర్మల, ఆశా వర్కర్ లు మరికొందరు మహిళలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.

Read More రసాయనాల వాడకం తగ్గించాలి