గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్
జయభేరి, హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్ ఉన్నందున హుస్నాబాద్ లో ఉన్న 7 మండలాల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్స్ వెళ్లే దారిలో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలపైన కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది..
Views: 0


