హంస హోమియోపతిలో ఘనంగా ఎన్ఎస్ఎస్ డే

హంస హోమియోపతిలో ఘనంగా ఎన్ఎస్ఎస్ డే

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
ములుగు మండలం క్షీరసాగర్ హంస హోమియోపతి వైద్య కళాశాల మరియు పరిశోధన కేంద్రంలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఫ్లాష్ మోబ్, ఆడపిల్లల సంరక్షణ, రోడ్డు ప్రమాదాలు, రహస్య కెమర, స్వచభారత్ కార్యక్రమాలు నిర్వహించారు. 

అదేవిధంగా రక్త దాన శిబిరాన్ని కూడా డైరక్టర్ డాక్టర్ ఎ.ఉమేష్ తన రక్తాన్ని ముందుగా దానము చేసి దాని ప్రాముఖ్యతను తెలియజెశారు. విద్యార్థిని విద్యార్ధులు కూడా ఉత్సాహంగా రక్తదానం చేశారు. తరవాత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాహెర్ నూరుస్ ఖాన్, ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు డా.సాయి, సంతోష్ కిరణ్, డా.లక్ష్మి ప్రసాద్, డా.అనినాష్, డా.మస్తాన్ వలి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమేష్, డాక్టర్ పద్మజ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కత్తి శ్రీనివాస బాబు పాల్గొన్నారు.

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

f2e18350-6a93-4e9f-b102-a512ce6274c6

Read More వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం