ఎల్ఐసి కార్యాలయంలో జవాన్ మురళి నాయక్ కు సంతాప సభ
- దేశం కోసం అమరుడైన మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన
- ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహన్
- అమరులైన జవాన్లను ప్రభుత్వం సముచితంగా న్యాయం చేస్తుంది
- గొప్ప సైనికుని కోల్పోయాం
- ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ . రాము చౌహన్
జయభేరి, దేవరకొండ :
భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మూడవత్ మురళి నాయక్ వీరమరణం పొందిన ఆయన త్యాగం మరువలేనిదని అని దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహన్ అన్నారు. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో సోమవారం ముడావత్ మురళి నాయక్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నిర్వహణ .వి . శ్రీనివాస్ నిర్వహించగా మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ మురళి నాయక్ అంటూ నినాదిస్తూ ఆయన సేవలను కొనియాడారు.
Read More College I సాంకేతికతతో భోధన చేయాలి
Views: 0


