బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మంత్రి పొన్నం ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
జయభేరి, సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, జనం మెచ్చిన జన నేత గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేపట్టి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు..
Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

Views: 0


