ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ

ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ

మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాశం యాదగిరి.. ఓ పాట ఆవిష్కరణ సభలో గొడవ రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుంది.

తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు.. తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అంటూ పాశం యాదగిరి పిలుపు జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని చెప్పిన పాశం యాదగిరి...

Read More మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు