భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

జయభేరి, దేవరకొండ :
మహాలక్ష్మి మహిళా వృద్ధుల ఆశ్రమం దేవరకొండ అనుబంధముగా పిత్రుల ఆశ్రమం నిర్మాణమునకు భగవాన్ సత్యసాయి పుట్టినరోజు సందర్బంగా భక్త దంపతులు కోర్వి లక్ష్మయ్య యశోద రిటైర్డ్ సంఘం సభ్యులు మాతలకు పండ్లు,పాలు, బ్రేడ్స్, చీరలు అందజేసి రూపాయలు 50,116 భవన నిర్మాణమునకు విరాళం ప్రకటించినారు.

అవకాశం కల్పించిన పెన్షనర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, ఆశ్రమం అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో  భక్తులు పాలుగోని సత్యసాయి భజన చేసి అందరిని ఆనందపరచినారు. మాతలు దాత దంపతులను శతమానం భవతి, శత్తాషుమాన్ భవ అని దీవించినారు. పాలుగోన్న అందరికి కేర్ టేకర్ జానకి కృతజ్ఞతలు తెలియజేసినారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0