టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ 

టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సెప్టెంబర్ 15 ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లోని గన్‌పార్క్ నుండి గాంధీ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీ లైవ్ విజువల్.

తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి దీపదాస్ మున్షీతో పాటు నాయకులు, అలాగే కొత్తగా నియమితులైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డి.నాగేంధర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, డాక్టర్ మహమ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ సెక్రటరీ టీపీసీసీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ టీపీసీసీ కన్వీనర్‌తో పాటు పలువురు గాంధీ భవన్‌కు చేరుకొని నూతన పీసీసీ అధ్యక్షులు బాధ్యతలుస్వీకరించారు. జిందాబాద్ నినాదాల మధ్య .బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  భారీ ఊరేగింపు గా వచ్చారు.

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న డాక్టర్ ఎంఏ జమాన్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ విధేయుడు. గౌడ్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల హృదయాన్ని ఆయన గెలుచుకుంటారు. ఎప్పుడూ పార్టీ శ్రేణులకు కట్టుబడి ఉంటా రు అని శ్రీ డా. జమాన్ అన్నారు.

Read More మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

IMG-20240916-WA1607

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు