24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది.

సోమవారం ఉదయం 9 గంటలకు ఈ సర్జరీలు ప్రారంభించి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు. గాయాలు, కాలిన గాయాలు, వైకల్యాలు, పుండ్లు తదితర చర్మ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేసి ఈ ఘనత సాధించారు.

Read More Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్

Views: 0

Related Posts