ఆసుపత్రిలలో సేవాభావంతో వైద్య సిబ్బంది పనిచేయలి
ఎంపీపీ అధ్యక్షతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము
జయభేరి, పరవాడ :
పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాడ చీపురుపల్లి, పరవాడ పి.హెచ్.సి. లు సంయుక్తంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎం.పీ.పీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ఎంపీపీ పైల వెంకట పద్మాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది అందరూ సేవాభావంతో లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో పరవాడ సర్పంచ్ ఎస్.అప్పలనాయుడు,ఎంపీటీసీ పైల శ్రీనివాస్, భరణికం సర్పంచ్ కె.పూజ, ఎమ్మార్వో బి. వి. అంబేద్కర్, డాక్టర్. పి.హారిక, డాక్టర్.జయశ్రీ కరిష్మా డాక్టర్. క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Read More AP Vote : మీ ఓటు ఎవరికి...
Views: 0


