వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు
ముఖ్యమంత్రికి అందజేసిన కామినేని శ్రీనివాస్
జయభేరి, కైకలూరు:
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ.95,00,000/- చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి అందజేసిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్.
Views: 0


