వెంకటేష్‌-అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో సంద‌డి చేసిన‌ బాల‌కృష్ణ

వెంకటేష్‌-అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో సంద‌డి చేసిన‌ బాల‌కృష్ణ

వెంకటేష్‌-అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో సంద‌డి చేసిన‌ బాల‌కృష్ణ. టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు.

రామోజీ ఫిలిం సిటీ వేదిక‌గా అనిల్ రావిపూడి, వెంకటేశ్ ప్రాజెక్ట్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాల‌య్య సంద‌డి చేశాడు. భ‌గవంత్ కేస‌రితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెర‌కెక్కబోతుంది.

Read More ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, పూరి కనెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'