టిటిడి బోర్డ్ సభ్యులు మహేందర్ రెడ్డి ఎన్నికవడం పట్ల హర్షం

మహేందర్ రెడ్డికి ఆశీర్వాదం అందించిన కీసర మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ శర్మ, నాయకులు

టిటిడి బోర్డ్ సభ్యులు మహేందర్ రెడ్డి ఎన్నికవడం పట్ల హర్షం

జయభేరి, నవంబర్ 23:
తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా ఎన్నికైన మహేందర్ రెడ్డిని కీసర మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ శర్మ, కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, లు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మహేందర్ రెడ్డికి మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ శర్మ , వేద పండితులు కలిసి ఆశీర్వాదం అందించారు. మహేందర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ సభ్యునిగా ఎన్నికవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైరాం, శ్రీధర్ రెడ్డి, రమేష్, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి