గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం

గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం

జయభేరి, హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఏడు మండలాల కో-ఆర్డినేటర్లు అజయ్ కుమార్ గౌడ్ తాళ్లపల్లి, బోయిని వేణుగోపాల్, పంగ రాకేష్, కన్నబోయిన రమేష్, అనుముల నాగరాజు తదతరులు పాల్గొన్నారు.

Views: 0