ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్
ఆర్టీసీ డిపో మేనేజర్ పావన్
జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు కి నూతన సంవత్సర ఆర్టీసీ క్యాలెండర్ ను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టిసి డిపోకు పంపించగా అట్టి క్యాలెండర్ను మంగళవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పావన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గజ్వేల్ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి కి అందివ్వడం జరిగింది.
Views: 0


