ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
లక్ష 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలతో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
జయభేరి, దేవరకొండ :
రాష్ట్ర అభివృద్ధి కోసం పలు అంతర్జాతీయ కంపెనీలతో లక్ష 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలతో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment