మృతదేహానికి నివాళులు అర్పించిన కీర్తిరెడ్డి
జయభేరి, శాయంపేట :
శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు తోట సమ్మయ్య తల్లి తోట చిన్న ప్రమీల అనారోగ్యంతో మృతిచెందగా వారి పార్థివ దేహనికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ సీనియర్ నాయకులు గంగుల రమణారెడ్డి నాయకులు ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.
Views: 2


