పీఎం శ్రీ హోదా దక్కించుకున్న జవహర్ నవోదయ విద్యాలయం

పీఎం శ్రీ హోదా దక్కించుకున్న జవహర్ నవోదయ విద్యాలయం

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్  24 :
పీఎం శ్రీ విద్యాలయాలుగా గుర్తింపు ఉన్నా స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రత్యేక నిధులు మంజూరు చేయబడతయని నవోదయ ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. 

2024 -25 సంవత్సరం రెండవ దశలో జవహర్ నవోదయ విద్యాలయ హోదాన్ని దక్కించుకున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం నుంచి మంజూరు కాబడిన నిధుల నుంచి వర్గల్ నవోదయ  విద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు.

Read More రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి