ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు

జయభేరి, చింతపల్లి :
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ గారి పుట్టినరోజు వేడుకల ను 
చింతపల్లి మండలం వీటి నగర్(మాల్) లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుతోట నరసింహ, బాధేపల్లి పులి రాజు గౌడ్ ,చిట్టా జగదీష్, మల్లు గోపి, అజీమ్, ఇలియా స్ ,షరీఫ్ ,మధు ,బొడ్డు లక్ష్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రవీంద్ర కుమార్ సార్ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు.