నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

నవవధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన గోలి సంతోష్

జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
నవ వధువు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన నవవధువు శివాని వివాహానికి పుస్తే మట్టలు చీర సారే అందజేసిన గోలి మమత సంతోష్ దంపతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని, నా వంతుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు,  శ్రీమతి బర్రెక్కల కిష్టవ్వ కీర్తిశేషులు రాములు కుమార్తె శివాని వివాహానికి  పుస్తే మట్టెలు అందజేయడం జరిగిందని వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని  ముక్కోటి దేవతలను ప్రార్థించడం జరిగిందని అన్నారు.

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి