మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
జయభేరి, గజ్వేల్, జనవరి 28 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం గ్రామంలో వడియారం మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన వడియారం వెంకయ్య రెండు నెలల క్రితం మరణించడం జరిగింది మంగళవారం వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Views: 0


