ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

రెండవ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మ్యాకల కనకయ్య

ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్

జయభేరి, గజ్వేల్, మే 12 :
శివ వెంకటాపూర్, దిలాల్ పూర్ మ్యాచ్ కి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది... అలాగే ఈ టోర్నమెంట్ కి మొత్తం క్రికెట్ బాల్స్ కి 4000 రూపాయలు అందజేశారు. వారికి "ఎర్రవల్లి క్రికెట్ క్లబ్" క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చేన్ రాజు కృష్ణ. కుమార్ యాదవ్, స్వామి, రమేష్, సలీం, ప్రశాంత్, తదితర క్రీడాకారులు పాల్గొనడం జరిగింది..

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం