Dindi : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిఎస్ఓ వెంకటేశ్వర్లు 

Dindi : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిఎస్ఓ వెంకటేశ్వర్లు 

జయభేరి, డిండి :
డిoడి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్ ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తేమ శాతంను పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని ధాన్యంలో వెంటనే మిల్లులకు పంపించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  దేవరకొండ డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, పెద్దవురా డీటీసీఎస్ మొఖ్తర్ నాంపల్లి డీటీసీఎస్ హబీబ్, సీఈఓ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.