ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ
జయభేరి, మార్కుక్, ఫిబ్రవరి 07 :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కళ్లెపు నవీన్ రావు,బి ఆర్ ఎస్ యువ నాయకుడు చెప్యాల రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బుక్స్,పెన్నులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని విద్యార్థిని విద్యార్థులకు బుక్ మెటీరియల్ అందజేయడం జరిగిందని విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, గ్రామానికి తల్లి తండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి రాములు గౌడ్,పాఠశాల చైర్మన్ బాలరెడ్డి,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment