బిఆర్ఎస్ నాయకులు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన డివిజన్ అద్యక్షుడు సత్తయ్య
జయభేరి, ఆగస్టు 26:- బిఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తల మధ్య నిర్వహించిన ఈ వేడుకలకు మౌలాలి డివిజన్ అద్యక్షుడు సత్తయ్య హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Views: 0


