యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు
బ్యాంకు తన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషదాయకం
జయభేరి, దేవరకొండ :
స్థానిక యూనియన్ బ్యాంకు లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేవరకొండ యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సంతోష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు అందుకున్న సందర్భంగాతెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, అఖిలభారత పద్మశాలి సంఘం కార్యదర్శి ఏలే యాదయ్య, అఖిలభారత పద్మశాలి నిత్య అన్నదాన సత్రం శ్రీశైలం కోశాధికారి రావిరాల చిన్న వీరయ్య పాల్గొని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు సహ ఉద్యోగులు కార్మికులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment