మద్యం విధానంపై మరో కీలక అప్‌డేట్

మద్యం విధానంపై మరో కీలక అప్‌డేట్

ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.

మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్‌కు అప్పగించేందుకు వీలుగా చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ అబ్దుల్ నజీర్ సంతకం చేసి ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ దీనికి సంబంధించి గెజిట్‌లో నోటిఫికేషన్‌ను సోమవారం ప్రచురించనుంది.

Read More రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి