దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు
- కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తన కొడుకు సంతోష్, తండ్రిని దారుణంగా కొడుతున్న వీడియో బైట పడింది.
కె. సంతోష్ (40) అనే వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రి.. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఎ. కులందైవేలు(63)పై దాడి చేశాడు. అయితే రెండు నెలలో నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు.
దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు
కె. సంతోష్ (40) అనే వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రి.. శ్రీ అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని ఎ. కులందైవేలు(63)పై దాడి చేశాడు. అయితే రెండు నెలలో నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 18న గుండె పోటుతో మరణించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు… pic.twitter.com/K2SMv8odz8— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
Views: 0