భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

గత 10 ఏళ్లలో భారత్‌ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

రష్యా పర్యటనలో ఉన్న మోదీ మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. ఏ దేశానికీ సాధ్యంకాని విధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేపట్టి విజయం సాధించామని తెలిపారు. భారత దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తిస్తోందని పేర్కొన్నారు.

Read More LokSabha Elections I నేడు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌..

Views: 0

Related Posts