జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌

జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.

శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అక్టోబర్‌ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనుంది.

Read More డిజిటల్ అగ్రికల్చర్ మిషన్